☼ Suryaa News
🔴 జాతీయం ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్
జాతీయం

ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్

14 Sep 2026 Reporter

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రధాన కార్యాలయం దక్షిణ ఢిల్లీ నుంచి సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్‌కు మారింది. విద్యార్థులు, సంస్థలు తమ అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలను ఇకపై నూతన చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే బ్రిక్స్ సదస్సులో విద్యార్థులపై ఏఐ ప్రభావంపై ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

 

 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home