☼ Suryaa News
🔴 సినిమా ‘అంతా రాములోరు చూస్కుంటారు’ నుంచి అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్.. శిరీష పాత్రలో క్యూట్ లుక్!
సినిమా

‘అంతా రాములోరు చూస్కుంటారు’ నుంచి అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్.. శిరీష పాత్రలో క్యూట్ లుక్!

08 Sep 2026 Sravani

యువ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ "అంతా రాములోరు చూస్కుంటారు". టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, వి.జి.బి. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటి అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె 'శిరీష' అనే పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లోనూ అనస్వర స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె పెర్ఫార్మెన్స్‌పై చిత్ర యూనిట్ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

🕑 18 Sep 2026
సినిమా

2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’

🕑 18 Sep 2026
సినిమా

ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

🕑 18 Sep 2026
సినిమా

ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

🕑 18 Sep 2026
సినిమా

జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం

🕑 18 Sep 2026
సినిమా

జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home