Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sports >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
కమ్రాన్‌ అక్మల్‌పై వేటు

kamran_akmalకరాచీ: ఇంగ్లాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌లో పాల్గొనే పాకిస్థాన్‌ జట్టు నుంచి వికెట్‌ కీపర్‌ కమ్రా న్‌ అక్మల్‌ను తొలగించారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోర వైఫల్యంతో జటు ్టకు భారంగా మారిన అతనిపై పాక్‌ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. దుబాయిలో ఈ నెల 19, 20 తేదీల్లో ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్‌ రెండు టి-20 మ్యా చుల్లో తలపడుతోంది. బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణల్లో చిక్కుకొని రెండు మ్యా చ్‌ల నిషేధానికి గురైన పాక్‌ టి-20 కెప్టెన్‌ ఆఫ్రిది స్థానంలో జట్టుకు షో యబ్‌ మాలిక్‌ సారథ్యం వహిస్తాడు. బట్‌, ఆసిఫ్‌, ఇఫ్తికార్‌లపై వేటు పడగా, ఆల్‌రౌండర్‌లు యాసిర్‌ అరాఫత్‌, అబ్దుల్‌ రజాక్‌లకు చోటు దక్కింది.

Other News From Sports
SURYA Specials |
Weekly Specials |
Advertisement419
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us