Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sports >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఈ సారి బాగా ఆడతాం

warne లండన్‌: ఐపీఎల్‌ మూడో సీజన్‌లో మెరుగ్గా ఆడతామని రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి షేన్‌వార్న్‌ అన్నాడు. తొలి అంచ లో ఛాంపియన్‌గా నిలిచిన తాము రెండో సీజన్‌లో విఫలమయ్యామన్నాడు. అయితే ఈసారి టోర్నీ భారత్‌లో జరగనుం డడం తమకు కలిసివస్తోందన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారన్నాడు. అంతేగాక సొం త అభిమానుల మద్దతుతో వారు మరింత మెరుగ్గా ఆడడం ఖాయమన్నాడు. రెండో సీజన్‌ దక్షిణాఫ్రికాలో జరగడం తమ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. తక్కువకాలంలోనే ఐపీఎల్‌కు ఇంతటి ఆదరణ రావడం హర్షణీయమన్నాడు.

Other News From Sports
SURYA Specials |
Weekly Specials |
Advertisement423
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us