
సోమ్‌దేవ్ @141
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 141వ స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం ద్వారా సోమ్‌దేవ్ తన ర్యాంక్‌ను 21 స్థానాలు మెరుగుపరుచుకుని 141వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. మరోవైపు సౌతాఫ్రికా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ సాధించిన రోహన్ బోపన్న 69వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక స్టార్ ఆటగాళ్లు మహేశ్ భూపతి, లియాండర్ పేస్ తమ పాత ర్యాంక్‌లను కాపాడుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా 59వ, డబుల్స్‌లో 33వ ర్యాంక్‌ను నిలబెట్టుకొంది.
Other News From Sports
- యూఎస్ ఓపెన్ తొలిసారి సెమీస్‌లోకి బోపన్న బోడి
- అఫ్రీది ముందు పెను సవాళ్లు
- అక్మల్‌కు ఐసీసీ నోటీసు
- మహిళల హాకీ వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
- రెట్టింపైన ఇండియన్ గోల్ఫ్ ప్రైజ్ మనీ
- కామన్వెల్త్ క్రీడలకు రాష్ట్ర విలుకాడు
- 17 నుండి కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీ
- ఐపీఎల్‌కు ఫిక్సింగ్ సెగ
- యూఎస్ ఓపెన్ డబుల్స్ నుండి పేస్ జోడి ఓట్
- ఐపీఎల్-4లో 74 మ్యాచ్‌లు
- వారిని డ్రెస్సింగ్ రూంలోకి కూడా రానివ్వను
- పదిహేనేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన టింతు
- క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
- చర్యలు తీసుకోలేదు : పవార్
- ఐసీసీకి ఉప్పందించిన లంక కెప్టెన్


























































