
బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ రెండో విజయం
డునెడిన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే దక్కించుకొంది. రెండో మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 46 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాను ముష్ఫికుర్ రహీం 86, నరుూం ఇస్లాం 43 ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 27.3 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి గెలిచింది. రాస్ టేలర్ 78 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
Other News From Sports
- యూఎస్ ఓపెన్ తొలిసారి సెమీస్‌లోకి బోపన్న బోడి
- అఫ్రీది ముందు పెను సవాళ్లు
- అక్మల్‌కు ఐసీసీ నోటీసు
- మహిళల హాకీ వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
- రెట్టింపైన ఇండియన్ గోల్ఫ్ ప్రైజ్ మనీ
- కామన్వెల్త్ క్రీడలకు రాష్ట్ర విలుకాడు
- 17 నుండి కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీ
- ఐపీఎల్‌కు ఫిక్సింగ్ సెగ
- యూఎస్ ఓపెన్ డబుల్స్ నుండి పేస్ జోడి ఓట్
- ఐపీఎల్-4లో 74 మ్యాచ్‌లు
- వారిని డ్రెస్సింగ్ రూంలోకి కూడా రానివ్వను
- పదిహేనేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన టింతు
- క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
- చర్యలు తీసుకోలేదు : పవార్
- ఐసీసీకి ఉప్పందించిన లంక కెప్టెన్


























































