
Home >> Latest News >> News
నేటి నుంచి గుణదల మేరిమాత ఉత్సవాలు
విజయవాడ : గుణదల మేరిమాత ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభకానున్నాయి. మూడురోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ తిరునాళ్లకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. గుణదల కొండ దారిని చదును చేసి, విద్యుత్ దీపాలతో రహదార్లను అలంకరించారు.
More From Latest News
- పనికిమాలిన కమిటీ కాదు : జస్టిస్ శ్రీకృష్ణ
- సినీ నిర్మాత రామానాయుడికి ఫాల్కే అవార్డు
- పురాతన భవనం కూలి ఇద్దరి మృతి
- త్వరలో రోడ్ల మరమ్మతులు : గల్లా అరుణ
- శ్రీకృష్ణ కమిటీ పని 90 శాతం పూర్తి : దుగ్గల్
- ఏపీఐఐసీపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చిరంజీవి
- నాగార్జునసాగర్ 16 గేట్ల ఏత్తివేత
- టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీతో సిఎం సమీక్ష
- జర్మన్బేకరీ పేలుడు కేసులో ఇద్దరి అరెస్టు
- మూడేళ్ల కూతురిని అమ్మబోయిన తండ్రి
- ఎరువుల కొరతపై హైదరాబాద్లో టీఆర్ఎస్ ఆందోళన
- సికింద్రాబాద్లో ఏటీఎం దొంగల అరెస్టు
- భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం
- చిత్తూరు జిల్లాలో హైనా దాడి : పలువురికి గాయాలు
- కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు


























































