Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Latest News >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
నేడు ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రోశయ్య నేడు సచివాలయంలో ఉదయం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. పాఠశాల విద్యపై ఆ శాఖ అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పలువురు మంత్రులతో సీఎం చర్చిస్తారు.

More From Latest News
SURYA Specials |
Weekly Specials |
Advertisement432
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us