Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Latest News >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది గ్రామస్థులు అరెస్టు

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా కుందేరు, ఆదేరులకు చెందిన ఎనిమిది మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులనే అనుమానంతో వీరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More From Latest News
SURYA Specials |
Weekly Specials |
Advertisement382
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us