Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Latest News >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాను : కొడాలి

హైదరాబాదు : ఆదివారం తాను చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు, ఎన్టీఆర్‌ అభిమానుల మనోభావాలు కనుక దెబ్బతిని ఉంటే వాటిని ఉపసంహరించుకుంటానని కొడాలి నాని తెలిపారు. తెలంగాణ ప్రజలనుద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, కొందరు వాటిని వక్రీకరించారని నాని అన్నారు. ఆత్మహత్యలకు సంబంధించి మాట్లాడిన మాటలు విద్యార్థులను బాధపెట్టి ఉంటే క్షమించమని కోరుతున్నానని నాని చెప్పారు.

More From Latest News
SURYA Specials |
Weekly Specials |
Advertisement422
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us