
16 న రాంబాబు గాడి పెళ్ళాం ఆడియో
‘అల్లరి’ నరేష్, గజాల, సోనాలి జోషి నాయకా నాయికలుగా సితార ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో యం.వెంకటేశ్వరరావు (వెంకట్) నిర్మిస్తున్న ‘రాంబాబు గాడి పెళ్ళాం’ (వాడికా ఫీలింగ్ లేదు) షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని డిటియస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘అల్లరి’ నరేష్ సినిమా అనగానే ఏ విధంగా వుంటుందని ప్రేక్షకులు భావిస్తారో అదే విధంగా పూర్తి వినోదంతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించడం జరిగింది. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ప్రసాద్‌ల్యాబ్‌లో డిటియస్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ నెల 16న ఆడియో విడుదల చేసి 26న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Other News From Tollywood
- విజయానందంలో తకిట తకిట
- నా పేరే రగడ
- చివరి షెడ్యూల్లో డైనమిక్
- హృదయం ఆగిపోయింది
- హాస్యోత్సవం
- సంగీతమే నాకు సమస్తం
- ఈనెలలోనే రానున్న రోబో
- నేనే అంబానీ (ఆరు నెలల్లో)
- ఫైర్ ఇంజన్
- నేల విడిచి సాము చేయకపోవడమే నిర్మాతగా నా విజయ రహస్యం !
- టాలీవుడ్‌కి టాటా చెబుతారా ?
- 12న బృందావనం పాటలు
- వారెవా లోగో ఆవిష్కరణ
- బహుముఖ ప్రజ్ఞాతి.. భానుమతి
- విజువల్ అద్భుతం పిరానా 3డి


























































